SCHOOL UPDATES
15/09/2021
- 15/09/2021 నుండి 21/09/2021 వరకు పాఠశాల పనివేళలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయబడును.
- Last date for submission of online application on National Scholarship Portal for Scholarships under Scholarship Schemes of Ministry of Minority Affairs is 15.11.2021 for Pre-Matric and 30.11.2021 for Post Matric and Merit-cum-Means based Scholarship Schemes. Schools/Institutions are directed to ensure that all eligible students belonging to the economically weaker sections of the notified minority communities (Buddhist, Christian, Jain, Muslim, Parsi and Sikh) apply for scholarships. Verification of pending application may also be done at the earliest. -NICSI
16/08/2021
As per State Covid Guidelines
- Students of 10th class should attend all working days.
- Students of Class 9 and Class 6 should attend on Monday, Wednesday and Fridays of Working days.
- Students of Class 8 and Class 7 should attend on Tuesday, Thursday and Saturdays of working days.
14/07/2021
- 10 వ తరగతి 2020-21 విద్యాసంవత్సరంలో పూర్తి చేసిన విద్యార్థులు T.C. కొరకు పాఠశాల కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోవలెను.దరఖాస్తు చేసుకున్న తరువాత మరుసటి పనిదినం రోజున T.C. అందించబడును.దరఖాస్తు చేయుటకు వచ్చునపుడు మీ యొక్క పాఠ్యపుస్తకములు తీసుకొని వచ్చి కార్యాలయములో అందించవలెను.
14/07/2021
- పాఠశాల విద్యా శాఖ సంచాలకులు ఉత్తర్వులు Rc. No. 151 తేది: 14.07.2021 ప్రకారం
- పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలవును.
- బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to 31.07.2021
- (రోజుకి 50 మంది పిల్లలను మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)
- బేస్లైన్ పరీక్ష మూల్యంకనం: 28.07.2021 to 03.08.2021
- 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021
No comments:
Post a Comment